తిరుమలలో జరిగిన ఓ చోరీ కేసులో ఇద్దరికి రిమాండ్ విధిస్తూ తిరుపతి 2వఅదనపు జూనియర్ సివిల్ జడ్జి కోటేశ్వరరావు శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 26నతిరుమలలో ఓ పారిశుద్ధ్య కార్మికుడి సెల్ఫోన్, రూ. 2 వేలు చోరీకి గురయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు తిరుమల టూటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేసి తమిళనాడుకు చెందిన ఎన్. కన్నన్, మైసూరు జిల్లాకు చెందిన సురేష్ ను అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa