పెరుగుతున్న ధరలతో సామాన్యుడికి దేవుడు కూడా భారమవుతున్నాడు. ఏటా ఎంతో ఘనంగా నిర్వహించే గణేష్ ఉత్సవాలను ఈ ఏడాది నిర్వహించలేకపోతున్నామని మహారాష్ట్రలోని భివండీకి చెందిన 'డ్రీమ్ కాంప్లెక్స్ గణేశ్ ఉత్సవ్ మండల్' తెలిపింది. గణేషుడి పూజకు ఉపయోగించే పాలు, పెరుగు, నెయ్యి, పండ్లు, పూలు ఇలా అన్ని వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని, ఈ నేపథ్యంలోనే ఉత్సవాలను నిర్వహించడం లేదని పోలీసులకు వారు లేఖ రాశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa