హనుమాన్ జంక్షన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె సతీష్ హనుమాన్ జంక్షన్ ఎస్సై టి సూర్య శ్రీనివాస్ తమ సిబ్బందితో, కలిసి రైల్వే స్టేషన్ నందు సిపిఎస్ రద్దు గురించి ఉద్యోగ సంఘాలు తలపెట్టిన ధర్నా గురించి ఎటువంటి పర్మిషన్ లు లేనందున అటువంటి కార్యక్రమాలు జరగకుండా, హనుమాన్ జంక్షన్ రైల్వే స్టేషన్ నందు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి రైల్వే స్టేషన్ నందు ప్రతి వెళ్లే వచ్చే ట్రైన్ లను క్షుణ్ణంగా పరిశీలించి, ఎవరైనా ధర్నాలో పాల్గొన్న మరియు పాల్గొనటానికి ప్రయత్నిoచిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడును అని తెలియపరుస్తున్నారు.