పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులు ఈ-కైవేసీని ప్రభుత్వం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే తదుపరి విడతకు సంబంధించిన నగదు ఖాతాలో జమకాదు. ఈ-కేవైసీ పూర్తి చేయడానికి ఇంతకు ముందు ప్రభుత్వం విధించిన గడువు ఈ ఏడాది జులై 31తో ముగిసింది. అయితే ఇంకా చాలామంది లబ్ధిదారులు ఈ-కేవైసీ కంప్లీట్ చేయకపోవడంతో ఆ గడువు ఈ నెల 31 వరకు పొడిగించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa