పైనాపిల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.పైనాపిల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కణాల రక్షణ మరియు కొల్లాజెన్ ఉత్పత్తిలో ఇది కీలకం. పైనాపిల్ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకల ఆరోగ్యానికి తోడ్పడే మాంగనీస్ పైనాపిల్లో కూడా ఉంటుంది. పైనాపిల్ లో ఉండే బ్రొమెలేన్ కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది.పైనాపిల్ నొప్పుల నుంచి ఉపశమనం పొందేలా చేస్తుంది.