యాలకులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. మధుమేహం, ఆస్తమా మరియు గుండె సమస్యలతో బాధపడేవారికి యాలకులు బాగా పని చేస్తాయి. ఊబకాయం, అధిక రక్తపోటు మరియు అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో యాలకులు చాలా మంచిది. ఏలకులు నోటి దుర్వాసనను నియంత్రిస్తుంది. యాలకులు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. డిప్రెషన్‌తో బాధపడేవారు పాలలో కొద్దిగా యాలి తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు.