ఝార్ఖండ్ బీజేపీ నేత సీమా పాత్రపై తీవ్ర ఆరోపణలు చేసింది సునీత అనే గిరిజన మహిళ. వారి ఇంట్లో పనిచేసే సమయంలో సీమా చిత్రహింసలు పెట్టేవారని ఆరోపించింది. 'సెలవు అడిగితే దాడి చేసి గదిలో బంధించేవారు, ఒక్కోసారి ఆహారం, నీరు కూడా ఇవ్వరు. ఓసారి ఇనుపరాడ్డుతో కొట్టేసరికి నా పళ్లు ఊడిపోయాయి. టాయిలెట్ ను నాకించి, నాలుకతో నేలను శుభ్రం చేయించారు' అని వాపోయింది. సీమాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీ