ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలాస కు చెందిన కొంత మంది భక్తులు ఆటోలో కనకదుర్గమ్మ గుడి వద్దకు చేరుకున్న తరువాత తమతో పాటు తెచ్చుకున్న బ్యాగును ఆటోలో మర్చిపోయామని గమనించిన వెంటనే పోలీసు వారిని సంప్రదించగా ,పోలీసు వారు కమాండ్ & కంట్రోల్ లోని సీసీ కెమెరాల ద్వారా ఆటో నెంబర్ ను గుర్తించి , ఆటో డ్రైవర్ ను పిలిపించి ,కేవలం గంట వ్యవధిలో 4 తులాల బంగారం కలిగి ఉన్న బ్యాగును ట్రేస్ చేసి అప్పగించడం జరిగింది.