ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు అయినట్లు సమాచారం. ఈ నెల మూడో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలు వారం రోజులపాటు నిర్వహించే అవకాశం ఉంది.
ఈ నెల 7న జరిగే ఏపీ కేబినెట్ భేటీలో అసెంబ్లీ సమావేశాలపై చర్చ జరగనుంది. అలాగే మూడు రాజధానుల బిల్లు అంశంపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa