ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అర్హతే ప్రామాణికంగా సంక్షేమం అందిస్తున్న నాయకుడు ఆయనే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 01, 2022, 01:56 PM

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం, విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 22వ డివిజన్ 112వ సచివాలయ పరిధిలోని అన్నమ్మతల్లి గుడి రోడ్ నుండి మొదలై  మలేరియా హాస్పిటల్ రోడ్, వైయస్ఆర్ విగ్రహం ఎదురు రోడ్ ప్రాంతాల్లో ఇంటిఇంటికి వెళ్లి  సంక్షేమ పథకాలు,చేస్తున్న అభివృద్ధి గురుంచి వైసీపీ పార్టీ ఇంచార్జి దేవినేని అవినాష్  వివరించడం జరిగింది. 


వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కులం, మతం, ఏ రాజకీయపార్టీ అనేది చూడకుండా వివక్షకు తావు లేకుండా అర్హతే ప్రామాణికంగా నూటికి నూరు శాతం పెన్షనలు ను అందించిన ఘనత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిదే అని ఆయన కొనియాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com