ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ రోజు నష్టాలలలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

business |  Suryaa Desk  | Published : Thu, Sep 01, 2022, 04:41 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలతో ముగిశాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరగడం, చైనా మందగమనం, భారత్ జీడీపీ అంచనాలను అందుకోలేకపోవడం ఇన్వెస్టర్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. దీంతో ఈ ఉదయం నుంచి మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. దీంతో నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 770 పాయింట్లు నష్టపోయి 58,766కు పడిపోయింది. నిఫ్టీ 217 పాయింట్లు నష్టపోయి 17,542 వద్ద నిలిచింది.

BSE సెన్సెక్స్ టాప్ గెయినర్లు:
బజాజ్ ఫిన్‌సర్వ్ (2.58%), ఏషియన్ పెయింట్స్ (1.81%), భారతీ ఎయిర్‌టెల్ (1.03%), టైటాన్ (0.93%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.56%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com