ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Thu, Sep 01, 2022, 08:39 PM

స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలో ముగిశాయి. దీంతో నేటి ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 770 పాయింట్లు నష్టపోయి 58,766కు పడిపోయింది. నిఫ్టీ 217 పాయింట్లు నష్టపోయి 17,542 వద్ద నిలిచింది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : బజాజ్ ఫిన్‌సర్వ్ (2.58%), ఏషియన్ పెయింట్స్ (1.81%), భారతీ ఎయిర్‌టెల్ (1.03%), టైటాన్ (0.93%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.56%).


టాప్ లూజర్స్ : రిలయన్స్ (-2.99%), టీసీఎస్ (-2.49%), సన్ ఫార్మా (-2.21%), టెక్ మహీంద్రా (-2.15%), ఇన్ఫోసిన్ (-1.93%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com