ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీ క్రమశిక్షణ కమిటీకి లేఖ రాసిన ఎమ్మెల్యే రాజాసింగ్ భార్య

national |  Suryaa Desk  | Published : Thu, Sep 01, 2022, 08:42 PM

ఎమ్మెల్యే రాజాసింగ్ భార్య బీజేపీ క్రమశిక్షణ కమిటీకి లేఖ రాశారు. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలతో కూడిన వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన రాజా సింగ్‌ను బీజేపీ ఇటీవల సస్పెండ్ చేసింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో 10 రోజుల్లోగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని కోరారు. రేపటితో (శుక్రవారం) గడువు ముగియనుంది. ప్రస్తుతం రాజాసింగ్ జైల్లో ఉన్నందున.. మరికొంత సమయం కావాలని ఆయన భార్య కోరింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com