ఆంధ్రప్రదేశ్‌లో శనివారం వేడి, తేమతో కూడిన వాతావరణం కలిగి ఉంది. సాయంత్రం సమయంలో పార్వతీపురం, అనకాపల్లి, అరకులోయ, పాడేరులో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ నిపుణులు ప్రకటించారు. మరి కొన్ని ప్రదేశాలలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉరుముల ముప్పు ఉన్నందున ప్రజలంతా సురక్షిత ప్రదేశాలలో ఉండాలని అధికారులు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa