పసిడి, వెండి ధరల్లో నేడు మార్పులు చోటుచేసుకున్నాయి. ఆదివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారంగా దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.46,650 ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,890 గా ఉంది. 22 క్యారెట్లపై రూ.250లు, 24 క్యారెట్లపై రూ.270 మేర ధర పెరిగింది. ఇక కిలో వెండి ధర రూ.200 మేర పెరగడంతో రూ.52,500కు చేరింది.