ఆసియా కప్‌లో చక్కటి ఆటతీరుతో విరాట్ కోహ్లి ఫామ్‌లోకి వచ్చాడు. ఆదివారం రాత్రి పాక్‌తో మ్యాచ్‌లో భారత్ ఓటమి తర్వాత మీడియాతో కోహ్లి మాట్లాడాడు. తాను టెస్టు కెప్టెన్సీని కోల్పోయిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు. తన నంబరు చాలా మంది వద్ద ఉందని, అయితే కీలకమైన సమయంలో ధోని నుంచి మాత్రమే తనకు మెసేజ్ వచ్చిందని అన్నాడు. అవసరమైన సమయంలో సలహాలిచ్చి అండగా ఉన్నాడని ధోనిని ప్రశంసించాడు.
![]() |
![]() |