యూపీలోని మీరట్ ప్రాంతంలో దారుణం జరిగింది. ఐదో తరగతి చదివే తమ కుమార్తె పట్ల బబ్లూ, రూబీ దంపతులు దారుణంగా వ్యవహరించారు. అబ్బాయిలతో మాట్లాడుతుందని, వారికి అసభ్యకరమైన సంజ్ఞలు చేస్తుందని కుమార్తెను కాలువలోకి తోసేశారు. ఆమె మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. ఆ తర్వాత పోలీసులకు సెప్టెంబర్ 1న కుమార్తె అదృశ్యమైందని ఫిర్యాదు చేశారు. దంపతులిద్దరినీ అరెస్ట్ చేసినట్లు ఎస్పీ కేశవ్ కుమార్ ఆదివారం తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa