అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మండలానికి చెందిన కార్యకర్తలను బుధవారం మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా పల్లె రఘునాథ రెడ్డి మాట్లాడుతూ మా కార్యకర్తలకు అనారోగ్యంగా ఉంటే వచ్చి పరామర్షించాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రఫీ, కొండే ఈశ్వరయ్య, గంగాద్రి, తల్లి గౌరమ్మ, కుమారుడు నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa