కొబ్బరి నూనె గాయాలకు బాగా పనిచేస్తుంది. కొబ్బరి నూనెను గాయాలకు పూయడం వల్ల ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని అరికడుతుంది. కొబ్బరిలో ఉండే యాంటీబ్యాక్టీరియల్, యాంటిసెప్టిక్ లక్షణాలు శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియాను రాకుండా చేస్తాయి. ఈ నూనెను ఉపయోగించడం వల్ల కాలిన గాయాలను త్వరగా నయం చేసే అవకాశం ఉంది. దద్దుర్లు, కోతలు, దురదలను కొబ్బరినూనె నయం చేస్తుంది.