థైరాయిడ్ వ్యాధిగ్రస్తులు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోక్లీ థైరాయిడ్‌ను పెంచుతుంది. ఆవాలు, ముల్లంగి, ఎర్ర బంగాళాదుంప తినకపోవడమే మంచిది. సోయాబీన్ కర్రీ, సోయామిల్క్, టోఫు వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలు, అదనపు తీపిని అందించిన ఏవైనా ఆహారాలు తినడం మానేయండి. చక్కెరకు బదులుగా బెల్లం లేదా తేనె తినవచ్చు.