చాలా మంది ఎక్కువగా మోసంబి, దానిమ్మ రసం తాగడానికి ఇష్టపడతారు. కానీ ఆ పండ్లలో ఎక్కువ తీపి ఉండటం వల్ల మధుమేహం, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి లేదా తగ్గించడానికి పైనాపిల్ రసం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎముకల బలానికి పైనాపిల్ బాగా సాయం చేస్తుంది. రోజూ పైనాపిల్ రసం తాగడం వల్ల జీర్ణక్రియ సమస్యలు తలెత్తవు. కంటి సమస్య పరిష్కారానికి పైనాపిల్ బాగా పనిచేస్తుంది.