విద్యార్థులు స్కూలుకు ఆలస్యంగా వచ్చారని ప్రిన్సిపల్ టాయిలెట్లు కడిగించిన ఘటన ఉత్తర ప్రదేశ్లోని బలియా జిల్లా పిప్రా గ్రామంలో చోటుచేసుకుంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు ఆలస్యంగా వచ్చారని ప్రిన్సిపల్ టాయిలెట్లు కడిగించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనకు నెటిజన్లు ఫైర్ అవుతూ కామెంట్లు చేస్తున్నారు.