ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలలో 45-60 ఏళ్ల వయస్సు ఉన్న మహిళలకు ఆర్థికసాయం అందిస్తోంది. ఏటా రూ.18,750 చొప్పున 4 విడతల్లో రూ.75 వేలు అందజేస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్తగా పేర్ల నమోదు ప్రక్రియకు కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు తప్పనిసరి. ఈ నెల 22న వైఎస్సార్ చేయూత మూడో విడత నగదును సీఎం జగన్ జమచేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa