సీపీఎస్ హామీ కచ్చితంగా నెరవేరుస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీపీఎస్ విధానం అమలుపై తమ నిర్ణయాన్ని మరో రెండు నెలల్లోపు వెల్లడిస్తామన్నారు. అంతే కాకుండా ఉద్యోగుల క్రమబద్ధీకరణను ఈ ఏడాది చివరి నాటికి పరిష్కరిస్తామని తెలిపారు. ఉద్యోగులకు రిటైర్ అయ్యాక గ్యారంటీగా కనీసం రూ.10,000 పెన్షన్ ఉండేలా చూస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa