దేశంలోని 50 ప్రాంతాల్లో ఒకేసారి ఎన్ఐఏ సోమవారం దాడులు నిర్వహించింది. నార్కో-టెర్రరిజం, ఆయుధాల స్మగ్లింగ్, ఇంటర్-గ్యాంగ్ పోటీ, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యవస్థీకృత ఉగ్రవాద ముఠాలను టార్గెట్ చేసింది. పక్కా సమాచారంతో వారిపై దాడులు చేసింది. సిద్ధూ మూసేవాలా హత్యతో సంబంధం ఉన్న అనుమానిత ఉగ్రవాద ముఠాలపై ఢిల్లీ-ఎన్‌సీఆర్, హర్యానా, పంజాబ్‌లలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa