జమ్మూ & కాశ్మీర్ , పూంచ్‌లోని సావ్జియాన్ ప్రాంతంలో మినీ బస్సు ప్రమాదం జరిగింది. సైన్యం యొక్క రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది; 9 మంది మృతి చెందగా, పలువురు గాయపడిన వారిని మండిలోని ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియల్సిఉన్నాయి . J&K యొక్క మండి తహసీల్దార్ షెహజాద్ లతీఫ్ లెఫ్టినెంట్ గవర్నర్, మనోజ్ సిన్హా మృతుల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల సహాయాన్ని ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa