ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వికేంద్రీకరణ పై అసెంబ్లీలో చర్చ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 15, 2022, 03:50 PM

పరిపాలన వికేంద్రీకరణ పై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. “రాజధాని ప్రకటనకు ముందు భూములు ఎవరెవరు కొన్నారో వివరాలున్నాయి. హెరిటేజ్ సంస్థ కూడా 14 ఎకరాలు కొంది. టీడీపీ నేతల పేరునే భూములున్నాయి. ఇది వ్యాపారం కాక మరేమిటి. ఎస్సీల భూములు బలవంతంగా లాక్కొన్నారు. అమరావతిలో ఇన్ సైడింగ్ ట్రేడింగ్ జరిగింది.” అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com