భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా గాయం కారణంగా కామన్వెల్త్కు దూరమైన సంగతి తెలిసిందే. డైమండ్ లీగ్ ట్రోఫిని దక్కించుకున్న తొలి భారతీయ క్రీడాకారుడిగా నీరజ్ చోప్రా రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం తన విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. వెకేషన్ కోసం స్విట్జర్లాండ్ చేరుకున్న అతను స్కై డైవింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.