నిమ్మరసం శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఒక చిన్న నిమ్మకాయలో 2.4 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది మన రోజువారీ ఫైబర్ తీసుకోవడంలో 9.6 శాతం ఉంటుంది. ఈ క్రమంలో మధుమేహం ఉన్నవారు నిమ్మరసం తాగడం వల్ల ఫైబర్ షుగర్ లెవల్స్ బాగా తగ్గుతాయి. ఫలితంగా ఇన్సులిన్ ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా షుగర్ అదుపులో ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa