ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. డీఎంఈ పరిధిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌లు, వైద్య విధాన పరిషత్‌లోని సివిల్ అసిస్టెంట్ సర్జన్ ల ప్రొబేషన్ కాలాన్ని రెండేళ్లకు తగ్గించింది. ప్రజారోగ్య విభాగంలోని సీఏఎస్‌లకు కన్సాలిడేటెడ్ వేతనాన్ని రూ.53,500 నుంచి రూ.85వేలకు పెంచింది. వైద్య విధాన పరిషత్ పరిధిలో సీఏఎస్ క్యాడర్ వారికి సొంత జిల్లాల్లో పోస్టింగ్‌లకు అనుమతినిస్తూ వైద్యశాఖ ఉత్తర్వులిచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa