కేంద్ర ప్రభుత్వం 60 ఏళ్లు నిండిన రైతులకు పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన స్కీమ్ కింద పెన్షన్ అందిస్తోంది. నెలకు కనీసం రూ.3 వేలు పెన్షన్ పొందొచ్చు. 18-40 ఏళ్ల మధ్య వయసు ఉండి, 2019 ఆగస్టు నాటికి భూ రికార్డులలో పేర్లు ఉండి, 2 హెక్టార్ల వరకు సాగు చేయదగిన భూమి ఉన్నవారు అర్హులు. 60 ఏళ్లు వచ్చే వరకు నెలవారీ చందాగా రూ.55 నుంచి రూ.200 చెల్లించాలి. రైతు చనిపోతే అతడి జీవిత భాగస్వామికి 50% పెన్షన్ వస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa