సీతాఫలం అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ సి, ఎ, పొటాషియం మరియు మెగ్నీషియం మన ఆరోగ్యానికి చాలా సహాయపడతాయి. ఈ కాలంలో సీతాఫలం పుష్కలంగా లభిస్తుంది. అయితే ఇది తింటే జలుబు వస్తుందని కొందరు, మధుమేహం వస్తుందని మరికొందరు అంటున్నారు. అవన్నీ అపోహలు మాత్రమే. సీతాఫలం పండులో ఎన్నో పోషకాలు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa