జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి షాక్ తగిలింది. మహారాష్ట్ర ప్రభుత్వం బేబీ పౌడర్ ఉత్పత్తి లైసెన్స్ ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ జాన్సన్ బేబీ పౌడర్ విక్రయాలను రద్దు చేసింది. ఈ పౌడర్ వల్ల శిశువుల చర్మాలపై ఇన్ఫెక్షన్ వస్తోందని తాజాగా తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది. పిల్లల ఆరోగ్యం దృష్ట్యా లైసెన్స్ ను రద్దు చేసినట్టు మహారాష్ట్ర సర్కార్ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa