ఏపీలో అత్యంత విషపూరిత పాములు కలకలం రేపాయి. ప్రపంచంలోనే డేంజరస్ పాములుగా ఉన్న కింగ్ కోబ్రాలు అనకాపల్లిలో దర్శనమిచ్చాయి. రెండు రోజులకు ముందు లక్ష్మీపేటలో ఓ పామును అధికారులు పట్టుకున్నారు. తాజాగా మాడుగుల శివారులో మరో కింగ్ కోబ్రాను అటవీ అధికారులు అతి కష్టం మీద పట్టుకున్నారు. పామును అటవీప్రాంతంలో విడిచిన పెట్టిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa