ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

business |  Suryaa Desk  | Published : Tue, Sep 20, 2022, 12:20 PM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్‌ 638 పాయింట్ల లాభంతో 59,779 వద్ద, నిఫ్టీ 193 పాయింట్ల లాభంతో 17,815 వద్ద కొనసాగుతున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.79.66 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో అన్ని షేర్లు లాభాల్లో ఉన్నాయి. టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇన్ఫోసిస్‌, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ కంపెనీల షేర్లు లాభాల్లో ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com