ఓ పిల్ల ఎలుగుబంటి రచ్చ రచ్చ చేయడంతో తల్లి ఎలుగుబంటికి కోపం తన్నుకొచ్చింది. ఓ సన్నని చెట్టు ఎక్కిన పిల్ల ఎలుగుబంటి చిటారు కొమ్మకు చేరుకుని అక్కడే ఉండిపోయింది. ఇది గమనించిన తల్లి ఎలుగుబంటి దానిని కిందకు పిలిచినా లాభం లేదు. రాకుండా మారాం చేయడంతో చెట్టును ఎక్కే ప్రయత్నం చేసింది. ఆ చెట్లు విరిగిపోవడంతో పిల్ల ఎలుగుబంటి అమ్మకు దొరక్కుండా అక్కడి నుంచి పారిపోయింది. ఈ ఫన్నీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa