టొమాటోలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులోని విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు బీపీ, మధుమేహం, క్యాన్సర్‌ను ఎఫెక్టివ్‌గా నివారిస్తాయి. రోజూ పచ్చి టమోటాలు తినడం వల్ల కంటి చూపు గణనీయంగా మెరుగుపడుతుంది. ఇందులో ఉండే 'బీటా కెరోటిన్' అనే రసాయనం అధిక బరువు, జుట్టు, చర్మ సమస్యలకు దరిచేరనివ్వదు. కిడ్నీ సమస్యలు ఉన్నవారు దీనిని తినకూడదు.