దేశ వ్యాప్తంగా శ్రీవారి కల్యాణోత్సవాలు నిర్వహిస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. నెల్లూరులో స్వామివారి వైభవోత్సవాలు నిర్వహించామన్న ఆయన.. 'చెన్నై, అమెరికాలోని 9 రాష్ట్రాల్లో కల్యాణోత్సవాలు జరిపాం. ఐరోపా దేశాల్లోనూ కల్యాణోత్సవాలు చేయాలని కోరుతున్నారు. సీఎం ఆదేశాలతో ఐరోపాలోని 10 చోట్ల కల్యాణోత్సవాలు నిర్వహించడంపై నిర్ణయం తీసుకుంటాం' అని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa