ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో గడపగడపకు మన ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 24, 2022, 02:22 PM

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం, విజయవాడ , తూర్పు నియోజక వర్గం పరిధిలోని 3వ డివిజన్ కామినేని నగర్ చర్చి రోడ్డు,నక్షత్ర అపార్ట్మెంట్స్ ఏరియా,కనకదుర్గా నగర్ పివిర్ అపార్ట్మెంట్స్,కనకదుర్గా నగర్ పార్క్ రోడ్డు, కనకదుర్గా నగర్ 2వ లైన్ ప్రాంతాలలో , వైసీపీ ఇంచార్జి దేవినేని అవినాష్ పర్యటించారు. ఈ  ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం ద్వారా వారి కుటుంబానికి అందిన సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాలు అందజేసి,ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు గురించి వివరించడం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa