విజయవాడలో గాంధీనగర్ ఐలాపురం సెంటర్లో గంజాయి బ్యాచ్ హల్ చల్ చేశారు. కర్రలు, కత్తులతో వీరంగం సృష్టించారు. పాదచారులు, వాహన చోదకులు ఈ ఘటన చూసి ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు. ఈ ప్రాంతంలో నిత్యం గంజాయి బ్యాచ్ ఆగడాలు మితిమీరిపోతున్నాయని స్థానికులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి గంజాయి బ్యాచ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa