ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సౌందర్యానికి ఔషధం యాపిల్ సిడర్ వెనిగర్

Life style |  Suryaa Desk  | Published : Tue, Sep 27, 2022, 01:35 PM

యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌లో రక్తస్రావాన్ని అరికట్టే సహజసిద్ధమైన గుణం ఉండడంవల్ల ఇది ఒక అద్భుత టోనర్‌లా పనిచేస్తుంది. 1:1 నిష్పత్తిలో యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌కు నీటిని కలిపి ఓ స్ప్రే బాటిల్‌లో పోయండి. దీన్ని నేరుగా చర్మంపై స్ప్రే చేసుకోవచ్చు. లేదంటే కాటన్‌తో అప్లయ్‌ చేయవచ్చు. మొటిమల నివారణకు కూడా ఇది చక్కగా పనిచేస్తుంది. పడుకొనే ముందు దూదిని ఈ వెనిగర్‌లో ముంచి, మొటిమలపై రాస్తే మంచి ఫలితాన్నిస్తుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com