national | Suryaa Desk | Published :
Tue, Sep 27, 2022, 05:23 PM
సుప్రీం కోర్టులో ఉద్దవ్ థాక్రేకు షాక్ తగిలింది. అసలైన శివసేనను గుర్తించే అధికారం ఈసీకి ఉందని సుప్రీం తెలిపింది. ఏక్ నాథ్ షిండే పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది. తమదే అసలైన శివసేనని షిండే సుప్రీంలో పిటిషన్ వేశారు. ఈసీకి ఆ అధికారం లేదని థాక్రే వేసిన పిటిషన్ ను సుప్రీం కొట్టేసింది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com