ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షాకింగ్.. అతడి కడుపులో 63 స్పూన్లు

national |  Suryaa Desk  | Published : Wed, Sep 28, 2022, 01:50 PM

యూపీలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. బోపాడాకు చెందిన విజయ్​ కడుపులో నుంచి డాక్టర్లు 63 స్పూన్లను బయటకు తీశారు. డ్రగ్స్ కు బానిసైన విజయ్ ను కుటుంబ సభ్యులు డీఅడిక్షన్ సెంటర్​లో చేర్పించగా, నెలరోజుల తర్వాత విజయ్ ఆరోగ్యం క్షీణించింది. ఆస్పత్రికి తరలించగా, అతడి కడుపులో 63 స్పూన్లు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఆ స్పూన్లు డ్రగ్​ డీఅడిక్షన్ సెంటర్​ వాళ్లే తినిపించారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com