సుప్రీంకోర్టు ఆదేశాలతో గురువారం పోలవరం పై కేంద్ర జలశక్తి శాఖ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ, ఒడిశా, చత్తీస్ గఢ్ సీఎస్ లు హాజరు కానున్నారు. రేపు 4 రాష్ట్రాల అధికారులతో వర్చువల్ గా ఈ సమావేశం జరగనుంది. పోలవరం వల్ల ముప్పు ఉండదని వెల్లడించేందుకు సీడబ్ల్యూసీ, పీపీఏ సిద్ధమయ్యాయి. రేపు ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa