నగరి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వారి ద్వారా నగరి లో హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్ నిర్మాణానికి బుధవారం మంత్రి రోజా భూమిపూజ చేశారు. మా మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఈ పెట్రోల్ బంక్ ఒక అంచనా రూ 60 లక్షల అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో భాస్కర్ రెడ్డి , బ్రంహనంద రెడ్డి, వనజ , నాబార్డు సునీల్ , పురపాలక సంఘం చైర్మన్, వైస్ చైర్మన్ లు, కౌన్సిలర్స్, కో ఆప్షన్ మెంబర్లు, తదితరులు పాల్గొన్నారు