ఇంద్రకీలాద్రి కొండపై నేడు అమ్మవారి దేవీ నవరాత్రులు నాలుగో రోజు గురువారం ఘనంగా వైభవంగా నిర్వహించారు. నీడమ్మవారు భక్తులకు అన్నపూర్ణ దేవిగా దర్శనమిస్తున్నారు. నేడు అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య అధికంగా పెరగటంతో వినాయకుడి గుడి వద్ద నుండి ఏర్పాటు చేసిన క్యూ లైన్ లో అమ్మవారిని దర్శించుకునే భక్తులుసంఖ్య అధికంగా ఉండటంతో అమ్మవారిని దర్శనం లేటు అవటంతో గంటల తరబడి క్యూ లైన్ లో వేచి చూడాల్సిన పరిస్థితి ఇక్కడ నెలకొంది.