ట్రెండింగ్
Epaper    English    தமிழ்

16 ఏళ్ల బాలికపై దారుణం.. బ్లాక్‌మెయిల్ చేసి సామూహిక అత్యాచారం

national |  Suryaa Desk  | Published : Fri, Sep 30, 2022, 03:57 PM

రాజస్థాన్ అల్వార్‌లో దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 16 ఏళ్ల బాలిక ప్రైవేట్ ఫొటోలను తీసి నిందితులు బ్లాక్‌మెయిల్ చేశారు. బాలికను గతేడాది డిసెంబర్ 1న నిర్మానుష్య ప్రదేశానికి రప్పించి 8 మంది అత్యాచారం చేశారు. ఈ దారుణాన్ని వీడియో తీసి పలుమార్లు అత్యాచారం చేసి, డబ్బులు గుంజేవారు. బాలిక దగ్గర డబ్బులు లేకపోవడంతో ఇటీవల ఆ వీడియో వాట్సాప్‌లో పెట్టేశారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com