వైకాపా ప్రభుత్వం ఎన్టీఆర్ యూని వర్సిటీని రద్దు చేసి దానికి వైఎస్ఆర్ పేరు పెట్టడం దుర్మార్గమని టిడిపి రాష్ట్ర బిసి సెల్ ప్రతినిధి ఆర్. పవన్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఎన్టీఆర్ యూనివర్సిటీని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ శనివారం గుంత కల్లు పట్టణంలోని మున్సిపల్ కార్యా లయం దగ్గర టిడిపి నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుమ్మ నూరు వెంకటేసులు, తలారి మస్తానప్ప, కేశప్ప, మధు రాయల్, నందీశ్వర్, ఫ్రూట్ మస్తాన్, బి. రాము, చంద్రన్న గారు, గిడ్డయ్య, కురుబ సురేష్, చిన్న ఓబన్న తదితరులు పాల్గొన్నారు. దీక్షలకు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆర్. శ్రీనాథ్ గౌడ్, ఆమ్లెట్ మస్తాన్ యాదవ్, హనుమంతు, బండారు రామన్న చౌదరి, ఫజులు, చికెన్ జగన్, కురుబ శివన్న, కురుబ శివప్ప, లక్ష్మయ్య యాదవ్ మద్దతు తెలిపారు.