శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం చోడవరం దసరా పురస్కరించుకొని నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నేడు ఆరవ రోజు 1 అక్టోబర్ శనివారం నాడు శ్రీ వ్యాఘ్ర వాహిని దేవి అలంకరణ లో శ్రీ వాసవి అమ్మవారు దర్శనం ఇచ్చారు. పసుపు కుంకుమలను మాలగా చేసి అమ్మవారికి అలంకరించటం జరిగింది. భక్తులు అమ్మవారికి పసుపు కుంకుమలను సమర్పించడం జరిగినది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa