దుర్గాష్టమి సందర్భంగా ఈ నెల 03 న ప్రభుత్వ సెలవు ఉన్న కారణంగా జిల్లా కేంద్రం నందు నిర్వహించు గ్రీవెన్స్ డే రద్దు చేయడమైనదని చిత్తూరు జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయమును గమనించి వినతుల సమర్పణకై అర్జీదారులు ఎవరూ శ్రమకోర్చి జిల్లా కేంద్రానికి రావద్దని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.